జిల్లాపరిషత్ఉన్నతపాఠశాల,తొట్టంబేడు
విద్యే సర్వ శుభాలకు మూలం!
chitramulu
working
[email protected]
అమ్మా! వందనం భారతమా! వందనం పచ్చనిపంటలతో అలరారేనాతల్లీ!.........వందనం... భారతమా! వందనం
తెల్లనివెన్నెలతో, పరుగులెత్తే జీవనదులతో ,వెల్లివిరిసిన ఫలపుష్పాలతో ,
నవ్వులతో మంచిమాటలతో మంజులభాషలతో, అలరారేనాతల్లీ!.....వందనం......
సుఖాలనిచ్చే, వరాలనిచ్చే మాతల్లీ ! వందనం.... భారతమా! వందనం
(వందేమాతరం గీతం తెలుగు అనువాదం ఆ రాగంతో)
మాబడి
బడి బడి బడి బడి బడీ బడీ చదువులబడి నా గుడే బడీ.........
బడి బడి బడి బడి బడీ బడీ పిల్లలకిదియో అమ్మఒడీ............ చదువులతల్లీ కంటబడి విఙ్ఞానానికి పెట్టుబడి ఆటలపాటల చక్కబడి యువకులతీర్చే కట్టుబడీ......... బడి బడి........! రామునిగుణములు నేర్పబడి కృష్ణునిగుణములు కూర్చుబడి క్రీస్తుశాంతినే మలచబడి అల్లాసూక్తులు అలదబడీ........... బడి బడి..........! నడకలు నేర్పే అమ్మపిడి నడవడి నేర్పే నాన్ననుడి సిరులను పంచే రైతుమడి జీవితానికే సాగుబడీ................. బడి బడి..............! లక్ష్యసాధనే చుట్టబడీ ఆటపాటలా సానబడి చదువులసారం దిద్దబడి విజయదుందుభీ కొట్టబడే..............బడి బడి..........! మాతృబాషలో మలచబడి లౌక్యభాషలో అలరుబడి సంఘ విఙ్ఞానగణితశాస్త్రముల సారం నాలో సారించబడే..........బడి బడి.......! చెడునలవాట్లే పాడుబడి దుర్గుణాలనే నెట్టబడి కోపతాపములు తుంచబడి సద్గురువును చూపే కాంతిగడీ...........బడి బడి...................! పాడిపంటలూ విలసిల్లే బారతాన ఓ! చిన్నబడీ
దేశాధ్యక్షులనందించే ఉత్తమాంగమీ పెట్టుబడీ.................బడి బడి.............!